« జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
Jyothirmayuda naa prana priyuda
share with whatsapp

పల్లవి:
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే-   
నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే-   
నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే-    (2X)
...జ్యోతిర్మయుడా...
1.
నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా    (2X)
నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా    (2X)
...జ్యోతిర్మయుడా...
2.
నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి    (2X)
నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా    (2X)
...జ్యోతిర్మయుడా...
3.
నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా    (2X)
త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద    (2X)
...జ్యోతిర్మయుడా...